Home / Tag Archives: ttd

Tag Archives: ttd

గురువారం తిరుపతికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

Read More »

మంత్రి కేటీఆర్‌ సీఎం కావాలని…!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుతూ మంచిర్యాలకు చెందిన టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం నాయకులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. శుక్రవారం అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుమలకు కాలినడక ప్రారంభించారు. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకోసమే స్వామికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. తిరుమల వెళ్లినవారిలో టీఆర్‌ఎస్‌ యూత్‌ …

Read More »

శ్రీవారిని ద‌ర్శించుకున్న మంత్రులు హ‌రీష్‌, గంగుల క‌మ‌లాక‌ర్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని  దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హ‌రీష్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌ మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు. అనంత‌రం ఆల‌య పండితులు వారికి ఆశీర్వ‌చ‌నం అందించి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. శ్రీవారిని ద‌ర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి, గండ్ర వెంక‌టర‌మ‌ణారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, సుంకే ర‌విశంక‌ర్‌, ఎంపీలు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ …

Read More »

ఏకాతంగా బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 19 నుండి శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు కోవిడ్ కారణంగా ఏకాంతంగా‌నే నిర్వహించాలని నిర్ణయించాం. అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది.. అక్టోబర్ లో‌ జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాo శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం.. బాంబేలో, వారణాసి, జమ్మూ లలో‌కూడా ఆలయం నిర్మాణం చేపడుతాం..కరోనా ప్రభావం‌ కారణంగా కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగా …

Read More »

సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదు

 ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు

Read More »

శ్రీవారి భక్తులకు శుభవార్త..!!

శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో భక్తుల దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్… …

Read More »

తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు.. రమణ దీక్షితులు

కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది.  అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు.                                  …

Read More »

బ్రహ్మంగారు ఆనాడే చెప్పితిరి..పట్టించుకోని మూర్ఖులు ఇప్పుడు ప్రాధేయపడుతున్నారు !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇండియా పరంగా చూసుకుంటే కరోనా కన్నా వేగంగా సోషల్ మీడియాలో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించే హల్ చల్ అవుతుంది. కరోనా గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని మొన్ననే వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కనపెడితే తిరుపతి విషయానికి వస్తే ఇదివరకెన్నడు తిరుపతి ముసేస్తారనే ప్రస్తావనే రాలేదు. అలాంటిది ఇప్పుడు కరోనా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …

Read More »

కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …

Read More »