సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయడానికి చూస్తున్నారని అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో …
Read More »అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …
Read More »