Home / Tag Archives: upasana

Tag Archives: upasana

ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న ఈ జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఎప్పుడు ఎక్క‌డ క‌నిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చ‌ర‌ణ్ త‌న సినిమాల‌తో బిజీగా ఉంటుండ‌గా, ఉపాస‌న‌..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది. అలానే యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ప్ర‌జ‌ల‌లో ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తుంది.క‌రోనా …

Read More »

కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో   రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్‌ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.

Read More »

నాకు కరోనా రావచ్చు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను …

Read More »

మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ …

Read More »

నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో… ప్రేమికుల రోజు ఉపాసన ట్వీట్‌

హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే తెలిసిందే. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలతోపాటు పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తారు ఉపాసన. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన …

Read More »

సానియా చెల్లి పెళ్ళిలో మెగా ఫ్యామిలీ హాల్ చల్

భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన …

Read More »

మెగా అభిమానుల‌కు ఉపాస‌న స‌ల‌హా..!

ఉపాస‌న‌. మెగా కుటుంబం కోడ‌లిగా, రామ్ చ‌ర‌ణ్ భార్య‌గానే కాకుండా ఉపాస‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆరోగ్యం విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తూ అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అంతేకాకుండా, వెయిట్ త‌గ్గండి అంటూ సందేశాత్మ‌క వీడియోను పెట్ట‌డ‌మే కాకుండా, వెయిట్ ఎలా త‌గ్గాలో తాను చేసి చూపించింది. దీంతో వెయిట్ త‌గ్గే విష‌యంలో ప‌లువురికి ఉపాస‌న ఆద‌ర్శ‌మైంది. see also: సిగ‌రేట్ …

Read More »

అక్కినేని కుటుంబంతో ఎంగేజ్మెంట్ ..మెగా కుటుంబంతో మ్యారేజ్ ..!

అక్కినేని నాగార్జున తనయుడు అయిన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తో శ్రీయా భూపాల్ తో గతంలో ప్రేమాయణం జరిపిన సంగతి విదితమే .అందులో వీరిద్దరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించి పెళ్లి చేయాలనీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదు .అయితే ప్రస్తుతం శ్రీయా భూపాల్ మెగా కుటుంబానికి కోడలుగా …

Read More »

అక్కినేని అఖిల్‌ను.. దెబ్బ‌కు దెబ్బ కొట్టిన మెగాకోడ‌లు..!!

సినీ ఇండ‌స్ర్టీలో ఏది జ‌రిగిన హాట్ టాప‌కి మారుతుంది. చిన్నవ‌య‌సులోనే అక్కినేని అఖిల్.. వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద‌దైన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలైన శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసేందుకు సిద్ధమైన విష‌యం తెలిసిందే. అందులో బాగంగానే ఇద్ద‌రికి ఇరువురి కుటుంబ స‌భ్యులు నిశ్చితార్ధం కూడా చేశారు. మ‌రి అంత‌లో ఇద్ద‌రి మ‌ధ్య ఏ మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయో తెలీదు కానీ.. ఇద్ద‌రూ విడిపోయారు. దీనికి కార‌ణం అఖిల్ …

Read More »

చిరంజీవి కోడ‌లు క‌జిన్‌తో… అఖిల్ మాజీ ల‌వ‌ర్ శ్రియా భూపాల్‌ పెళ్లి…?

అక్కినేని అఖిల్, జీవీకే కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రిలేష‌న్‌ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి… జస్ట్‌ మిస్‌ అయిన విషయం తెలిసిందే. చైతూ-సామ్‌ల‌తో పాటు ఒకేసారి నిశ్చితార్థం జ‌రిగినా చివ‌రి నిముషంలో అఖిల్-శ్రీయ పెళ్లి ర‌ద్దు అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కారణాలు మాత్రం తెలియవు. అప్పట్లో ఆ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచినా.. ఇటు అక్కినేని, …

Read More »