మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో 5 మంది టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత నెల రోజుల్లో గుంటూరు జిల్లాలో 20 అత్యాచారాలు …
Read More »చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు …
Read More »మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… లేదా..? టీడీపీ నేతలు ఇంత దారుణమా…
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతోందని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై కొంత మంది అమానవీయంగా దాడి చేసి…ఆమెను ఈడ్చి పడేసి.. వివస్త్రను చేసి, ఆమహిళ దుస్తులను చింపి అవమానించిన సంగతి తెలిసిందే..తాజగా అంత కంటే దారుణంగా అదే ఏపీలోని సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం …
Read More »వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో
ఏపీ ప్రతిపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు విచారణ నుంచి ఆరు నెలల మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించకపోయినా, ఆయన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అదికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కోర్టు తీర్పునకు లోబడే పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.ఎవరుఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే టీడీపీకి భయమేందుకో …
Read More »