టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్‌ను తూతూ మంత్రంగా నడిపారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అడ్డుకున్న వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు మహిళా కమిషన్ ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్ సుప్రీమా? అంటూ బొండా ఉమ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో …
Read More »మా విచారణకు హాజరు కావాలి: చంద్రబాబుకు నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »మహిళలతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటున్న వాసిరెడ్డి పద్మ..!
ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి… వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి …
Read More »చంద్రబాబు మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు..!
మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మద్యనిషేధంపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని… మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఆయన హయాంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో …
Read More »తన ఇంటి ఆడపడుచుగా భావించే పద్మను సీఎం జగన్ ఎలా పిలుస్తారో చెప్పిన సజ్జల
వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో వాసిరెడ్డి పద్మ పాత్ర అసాధారణమైనదని అన్నారు. జగన్ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. అలాగే జగన్ ఆమెను స్టీల్ లేడి అని పిలుస్తుంటారని కొత్త విషయం చెప్పారు. మహిళా కమిషన్ …
Read More »వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించినట్లు తెలుస్తుంది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి …
Read More »మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.
Read More »వాసిరెడ్డి పద్మకు కీలక పదవి..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా …
Read More »వైఎస్ జగన్ నవ్వితే చంద్రబాబు ఏడుస్తున్నారు..!
ఏపీలో ప్రజలు తీర్పు అర్థమయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం వైసీపీ పార్టీ ఆఫీస్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.5 మాసాలనుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనీ మీరు వైసీపీ అధినేత వైఎస్ గురించి మాట్టాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. చంద్రబాబు మీ పార్టీ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ …
Read More »రాష్ట్రాన్ని దోచుకోవడం ఎలా..? అన్న అంశంపై చంద్రబాబు శిక్షణ..!
రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి..? మహిళలపై ఎలా దాడులు చేయాలి..? నిరుద్యోగులను, రైతులకు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేయాలి..? ప్రతిపక్ష నేతలను ఎలా బూతులు తిట్టాలి..? నిర్మాణాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎలా అవినీతికి పాల్పడాలి..? అన్న అంశాలపై టీడీపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారు.. నేడు ఆయన కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »