ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. టన్నెల్–2 వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శి్చారు. తర్వాత టన్నెల్ లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్–1ను పరిశీలించి వెలుగొండ ప్రాజెక్టుల పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్‌ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం పనులను వేగంగా పూర్తిచేయాలన్న సీఎంమొదటి టన్నెల్ …
Read More »వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. తాజాగా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించారు. సీఎం జగన్ స్వయంగా ప్రాజెక్ట్ మొదటి టన్నెల్, రెండో టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్ పురోగతిపై …
Read More »జగన్ మరో విజయం.. వెలిగొండ రివర్స్ టెండరింగ్ ద్వారా 62కోట్లు ఆదా !
నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ …
Read More »