చంద్రబాబుగారికి అల్జిమర్ ఉంది కదా అందుకే గతాన్ని మర్చిపోతుంటారు అంటూ వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. అందులో భాగంగానే పాపం ఆయనమీద ఉన్న కేసుల గురించి వాటిపై ఉన్న స్టేల గురించి మర్చిపోయారు. కక్ష పూరితంగా జగన్‌మోహన్ రెడ్డిపై చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలు కలిసి కక్ష పూరితంగా పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నారు. పాపం పక్కనున్న వారైనా గుర్తు చేయాల్సింది ఆ అక్రమ కేసులలో తన వంతు …
Read More »పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …
Read More »