ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …
Read More »యాక్సిడెంట్ జరిగితే కారు ఆపి, ధైర్యం చెప్పి, వైద్యం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటినుంచి డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నారు. గెలిచిన వారం రోజుల్లోనే అందరు అధికారులను పిలిచి తప్పు ఒప్పులు ఎంటే సరిచేసుకోవాలని కోరారు. విననివారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు లంచాలు, డబ్బులు వద్దని.. చిలకలూరి పేట ప్రజల ముఖాల్లో నవ్వు మాత్రమే కావాలని కోరారు. అయితే తాజాగా చిలకలూరిపేట నుంచి …
Read More »