ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక తళుక్కుమన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారని అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని హల్‌చల్ అవుతోంది. తాజాగా నెట్టింట రష్మిక షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరూ కలిసే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. దీంతో ఏకంగా ఇద్దరూ కలిసిఉన్న ఫొటో …
Read More »పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …
Read More »తెలుగులో తొలిసారిగా రాశీఖన్నా
రాశీఖన్నా సొట్ట బుగ్గల సుందరీ. చూడగానే హార్ట్ బీట్ ఆగిపొయే అందం. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉండే చిరునవ్వు. రాత్రిళ్లు యువతకు కలల్లోకి వచ్చే సోయగమున్న రాకుమారి.మరి ఇలాంటి రాకుమారి తెలుగు తెరపైకి తొలిసారిగా తన సొంత వాయిస్ తో మాటలు మాట్లాడుతుంటే వింటుంటే ఆ కిక్కే వేరుగా ఉంది కదా. అయితే అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది. ఇప్పటివరకు గళాన్ని అరువు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »విజయ్ దేవరకొండపై మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్..
అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ …
Read More »కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!
దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …
Read More »కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …
Read More »గీత గోవిందం లీక్..విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్
టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ …
Read More »అర్జున్‌రెడ్డి సరికొత్త అవతారం..!
అర్జున్‌రెడ్డి, చిన్న సినిమాగా మొదలై ఇండస్ట్రీ గతిని మార్చేసిన పెద్ద సంచలనం. ఈ చిత్రం తరువాత మేకింగ్ మారిపోయింది. కొత్త కథలు రావడం మొదలైంది. అన్నిటికంటే ముందు బోల్డ్ కథలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే. .ఈ చిత్రంతో విజయ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతోపాటే అడల్డ్ ఇమేజ్ కూడా పెగింది. దీంతో ఆ అడల్ట్ ఇమేజ్‌ను చెరిపేసుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. …
Read More »రియల్ హిరో సుబ్బరాజ్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ను సినీనటుడు సుబ్బరాజ్ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేస్తూ…. ‘నిన్న రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నేను ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా సినీ ఇండస్ట్రీ …
Read More »