పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది..గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది.గోసరిల్లిన పల్లెల గోసతీరింది.ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్ ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ కనపడ్డది..పల్లెలు ప్రగతి బాటపట్టినయ్..అభివృద్ధికి తొవ్వ జూపినయ్.. నాడు ఊరు అంటే సర్కారీ తుమ్మలతో స్వాగతం పలికే చెరువులు.. దుమ్మూధూళీ గుంతలతో కూడిన రోడ్లు, చివరకు మరణించిన వారికి అంత్యక్రియలు సక్కగా చేయలేని దుస్థితిలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రిగా …
Read More »