తమిళ పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …
Read More »నక్క తోక తొక్కిన కియారా అద్వానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »నిన్న సూపర్ స్టార్..నేడు పవర్ స్టార్..కీర్తి లక్కీ భామ
వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …
Read More »బిగిల్ అరెస్ట్ అయ్యాడనే వార్తల్లో వాస్తవమెంత..!
తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని …
Read More »హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం
విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …
Read More »స్టార్ హీరోకు బాంబు బెదిరింపు
అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!
దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »నేతన్నకు అండ యువతకు స్పూర్తి…
మూలకు పడిన మర మగ్గం మురిసిన నవ్వుతున్న సందర్బం.బతుకు చిత్రంలో చితికి పోతున్న నేతన్న చిరునవ్వు చిందించిన సందర్బం.కన్నీటి చెరసాలను వీడి కల్లోలమవుతున్న బతుకులను వీడి కలలన్నీ నిజమవుతున్న అపూర్వ సందర్బం.కాటికి పోతే ఎక్స్గేషియాలను ప్రకటించిన నేలన బతికుండగానే భరోసా ఇచ్చిన సందర్బం.బతుకుపై ఆశ మెతుకుపై భరోసా కల్పించిన నేత.సిరిసిల్ల ను బంగారు వల్లిగా మార్చిన విదాత,నేతన్న బతుకుల్లో నూతల వెలుగులు నింపిన ప్రధాత ముఖ్యమంత్రి గారు తెలంగాణాకు అందించిన …
Read More »