ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. …
Read More »ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు..
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అలరించిన విజయ నిర్మల భౌతికంగా మనకి దూరమయ్యారు. కొద్ది సేపటి క్రితం చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు.ఆమెను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్‌కి భారీగా తరలి వచ్చారు. ఆవిడ ఏ లోకంలో ఉన్న కూడా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.ఎప్పుడు తన వెంట ఉండే విజయ నిర్మల ఈ లోకాన్ని …
Read More »