టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ …
Read More »కోహ్లీ సరికొత్త రికార్డు
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …
Read More »టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!
ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …
Read More »కన్నీళ్ళు పెట్టిన ధోనీ..!
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …
Read More »వివాదంలో మహ్మద్ షమీ
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.. గతంలో షమీ స్త్రీలోలుడని ,చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు అని షమీ వైఫ్ హసీనా ఆరోపించిన సంగతి విదితమే. అయితే తాజాగా సోఫియా అనే మహిళా షమీ తనతో నిత్యం చాటింగ్ చేశాడని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో 1.4మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఒక గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసె చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా అని సోఫియా …
Read More »జడేజా సూపర్..!
ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్ ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »దాదాకు వీరు డిపరెంట్ బర్త్ డే విషెష్!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు …
Read More »శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డర్ క్రికెటర్లు మాథ్యూస్, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు …
Read More »రాయుడు సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం …
Read More »