Breaking News
Home / Tag Archives: virat kohli

Tag Archives: virat kohli

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు

ఐపీఎల్ లో మరో కొత్త రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ ఒక సీజన్లో అత్యధికంగా 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 8 సార్లు 50కి పైగా పార్టనర్షిప్ను నమోదు చేశారు. గతంలో ఒక సీజన్లో కోహ్లి-డివిలియర్స్ (2016), డుప్లెసిస్-గైక్వాడ్(2021), బెయిర్ స్టో-వార్నర్(2019)లు ఏడేసి సార్లు 50+ పరుగులు చేశారు.

Read More »

ఐపీఎల్ లో మరో రికార్డు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత సెంచరీలు నమోదైన సీజన్గా IPL-2023 నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. గిల్, కోహ్లి చెరో 2 సెంచరీలు చేశారు.. గ్రీన్, క్లాసెన్, యశస్వి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, హ్యారీ బ్రూక్, ప్రభ్సిమ్రాన్ సింగ్, సూర్య కుమార్ యాదవ్ ఒక్కో సెంచరీ చేశారు. గతేడాది సీజన్లో 8 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి.

Read More »

పాపం కోహ్లీ

ఐపీఎల్ సీజన్ లో ముఖ్యంగా ఈ సీజన్ లో తమ జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన విరాట్ కోహ్లిని చూసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేసినా జట్టు గట్టెక్కలేకపోయింది. దీంతో ఈసారైనా టైటిల్ గెలుద్దామనుకున్న కోహ్లి ఆశలు సమాధి అయ్యాయి. ఈ సీజన్లో కోహ్లి 14 మ్యాచుల్లో 53 సగటుతో 639 రన్స్ చేశాడు. నిన్న ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి దిగాలుగా …

Read More »

రికార్డు సృష్టించిన కోహ్లీ,డుప్లెసిస్

2023ఐపీఎల్ సీజన్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. మొత్తం ఈ సీజన్ లో 939 రన్స్ భాగస్వామ్యంతో ఏ టీమ్ కూ అందనంత ఎత్తులో ఉన్నారు. 2016లో కోహ్లి, డివిలియర్స్ జోడీ కూడా 939 రన్స్ సాధించగా, ఆ రికార్డు ఇప్పుడు సమం అయ్యింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్(791-SRH), డుప్లిసెస్, రుతురాజ్ గైక్వాడ్(756-CSK) …

Read More »

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే సత్తా శుభ్ మన్ గిల్ కు ఉంది

శుభ్ మన్ గిల్ ఓపెనర్ కావడంతో పరుగులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ స్టార్ లెజండ్రీ ఆటగాడు… మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి(973) రికార్డును బ్రేక్ చేసే సత్తా గిల్ కు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కాగా, 2016 సీజన్లో 81 సగటు, 152 స్ట్రైక్ …

Read More »

విరాట్ కోహ్లి  ఐపీఎల్ లో అరుదైన రికార్డు

టీమిండియా మాజీ కెప్టెన్.. స్టార్ ఆటగాడు.. పరుగుల మిషన్  విరాట్ కోహ్లి  ఐపీఎల్ లో మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో లక్నోపై హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఐపీఎల్ లో  ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లి.. లక్నోతో మినహా మిగిలిన 8 …

Read More »

స్వీపర్ నుండి స్టార్ అయిన రింకూ సింగ్

గుజరాత్ తో  జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్  బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …

Read More »

వివాదంపై CSK బౌలర్ తుషార్ క్లారిటీ

ముంబై ఇండియన్స్ ఆటగాడు  రోహిత్ శర్మ వికెట్ తీయడం ఈజీ. విరాట్ కోహ్లి, డెవిలియర్స్ కాదు’.. అని కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు  సీఎస్కే  బౌలర్ తుషార్ దేశ్ పాండే. ‘ఆ ముగ్గురినీ ఎంతో గౌరవిస్తా. వారిని వ్యాఖ్యలు చేయను. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఆపండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ వికెట్ పడగొట్టిన తుషార్.. ఈ …

Read More »

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో మాచ్ లో  అద్భుతంగా ఆడి 99* రన్స్ చేసిన పంజాబ్ ప్లేయర్ ..టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో టీమిండియా మాజీ కెప్టెన్.. ఆర్సీపీ కెప్టెన్ రన్ గన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లి ఇప్పటివరకు 217 ఇన్నింగ్సుల్లో 50 సార్లు 50+ స్కోర్ చేయగా, ధావన్ 208 ఇన్నింగ్సుల్లోనే 51 …

Read More »

తొలి భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ

ఐపీఎల్ లో నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ .. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 49 బంతుల్లోనే 82 రన్స్ చేసిన విరాట్.. ఐపీఎల్లో 50 సార్లు 50+ స్కోరు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచారు. కోహ్లి కంటే ముందు డేవిడ్ వార్నర్ 60 హాఫ్ సెంచరీలు చేసి టాప్ ఉన్నాయి.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino