ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్‌ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్‌ఐ స్కామ్‌లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ …
Read More »విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …
Read More »ఫ్యాను గుర్తు మీద గెలవనున్న రాజుగారు.. మంచిపేరు, పార్టీలతో సత్సంబంధాలతో రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ నుంచి వైసీపీలోకి మరో ఎమ్మెల్యే వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విడిపోయిన నాటినుంచీ విష్ణుకుమార్ రాజును ఆయన అనుచరులు రాజకీయంగా మరో ప్రత్యామ్నాయ పార్టీవైపు వెళ్లాలని సూచిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా మొదట్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర విశాఖ వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ధైర్యంగా ప్రకటించారు. వైసీపీతో సంప్రదింపులు జరిగినట్టుగా కనిపించలేదు.. జగన్ పాదయాత్ర ద్వారా విశాఖ వచ్చి, …
Read More »చంద్రబాబు పిచ్చి ముదిరింది..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన అసభ్యకర తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు.శుక్రవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు మాట్లాడిన తీరు సరికాదని,ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఇలా మాట్లాడడం సరికాదని చెప్పారు.ఇదంతా చూస్తుంటే బాబుకి ‘పిచ్చి పీక్స్’ స్టేజ్ కి చేరినట్టు తెలుస్తోందని తన ట్విట్టర్‌లో జీవీఎల్ పేర్కొన్నారు.పిచ్చి ఫ్రస్టేషన్‌లో ఉన్న …
Read More »