‘లైగర్’ ఫ్లాప్‌తో దర్శకుడు పూరీ జగన్నాథ్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఫ్లాప్‌తో ఆస్తులమ్మి మరీ అప్పులు తీర్చాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ స్పందించారు. గతంలోనూ పూరీ జగన్నాథ్ ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొన్నాడని.. అన్నింటినీ ఆయన అధిగమిస్తాడని చెప్పారు. అతడి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని …
Read More »చిరు పక్కన రమ్యకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా లూసిఫర్ మూవీలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణతో చేయించాలని దర్శకుడు వినాయక్ ఆలోచిస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఇందుకు దర్శకుడు …
Read More »సీఎం జగన్ కలిసిన దర్శకుడు వినాయక్..ఇండస్ట్రీ షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ దర్శకులు , హీరోలు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ లో అన్నయ్య గా పిలువబడే మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్యనే జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవిని అన్నయ్య గా పిలిచే వినాయక్ కూడ సీఎం జగన్ కలిశారు. వినాయక్ కు ముందు నుంచి కూడా వైసీపీ అంటే మక్కువే..పైగా ఈయనకు రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. సొంత …
Read More »దర్శకేంద్రుడితో క్లాప్ కొట్టించావ్..పరువు నిలబెడతవా…?
తాజాగా వినాయక్ ఫోటో షూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. సీనయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను నరసింహ దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈరోజు వినాయక్ పుట్టినరోజు …
Read More »హీరో లుక్ లో ఇరగదీస్తున్న టాప్ డైరెక్టర్..!
వీవీ వినాయక్ ఈపేరు వింటే గుర్తొచ్చే మొదటి సినిమా ఠాగూర్.. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు ఈయన.. చిరు రీఎంట్రీలో కూడా వినాయక్ తోనే సినిమా చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తాజాగా వినాయక్ ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని …
Read More »హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త …!
నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …
Read More »సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం… వైసీపీ లోకి స్టార్ డైరక్టర్..?..
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఓ ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి. see also : రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు .. ఆయన …
Read More »