రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. గ్రామాలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని సకల జనులు ప్రతిజ్ఞ చేస్తున్నారు.కులసంఘాలు అండగా ఉంటున్నాయి. మహిళా సమాఖ్యలు మద్దతు పలుకుతున్నాయి. …
Read More »