Home / Tag Archives: wardhannapeta (page 3)

Tag Archives: wardhannapeta

రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు.       ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …

Read More »

వరంగల్ రూరల్లో దారుణం -రూ.37,500జరిమానా

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోశ్ సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే అరూరి

తెలంగాణలో ఇప్పుడో సరికొత్త ఛాలెంజ్‌ తెలంగాణలో సందడి చేస్తోంది. అదే గ్రీన్ ఛాలెంజ్..! మూడు మొక్కలు నాటి…మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఇప్పుడు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఇందులో రాజకీయ, సినీ,క్రీడా, సామాన్య ప్రజల్నిభాగస్వామ్యం చేసి వారితో చెట్లు నాటించడానికి పుట్టుకొచ్చిందే గ్రీన్ …

Read More »

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …

Read More »

అరూరి రమేష్ కు అరుదైన ఘనత..

ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి …

Read More »

వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ ఘనవిజయం

తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి …

Read More »

అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..

తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా …

Read More »

రైతన్నకు భరోసా రైతు జీవిత బీమా పథకం…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు …

Read More »

బుడుగు కాదు పిడుగు…

తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …

Read More »

టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు…..

తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని పార్టీల చూపు టీఆర్ఎస్ వైపేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే   అరూరి రమేష్  అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సీపీఐ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమనే టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat