కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.
Read More »కరోనా బారీన పడిన వారిలో కోలుకున్న 77వేల మంది
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.
Read More »కూతుర్ను చంపి కన్న తండ్రి
కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …
Read More »