మాజీ మంత్రి హరీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్యయంతో ఈ సమీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూరగాయలు, మాంసాన్ని …
Read More »అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..
దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …
Read More »ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తారకరామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. మంత్రిగా ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …
Read More »పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్
మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …
Read More »“టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ”
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, …
Read More »టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ఎస్ దాకా..తెలంగాణ రాజకీయ అస్థిత్వం..!!
“ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం..” అంటాడు కారల్ మార్క్స్. ‘‘నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణ ’’ అనేదే మార్పుకు మూల సూత్రం అంటారాయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కూడా కారల్ మార్క్స్ చెప్పిన పద్దతిలోనే సాగింది. తెలంగాణ ను కోరుకున్న విప్లవకారులు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తాత్వికులు తెలంగాణ కష్టాలకు కారణాలను వివరించిన్రు..కానీ మార్చే కార్యాచరణకు పూనుకోలేక పోయిన్రు,. సరిగ్గా …
Read More »టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, …
Read More »