Home / Tag Archives: world cup

Tag Archives: world cup

క్రికెట్ చరిత్రలో యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు..బంగ్లాపై భారత్ ఓటమి !

క్రికెట్ చరిత్రలో ఈరోజు యావత్ ప్రపంచం మర్చిపోలేని రోజు. మార్చ్ 17, 2007 ప్రపంచ కప్ లో భారత్ బంగ్లాదేశ్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో విషయం ఏమిటంటే అప్పటి ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పసికూన జట్టుగా భరిలోకి వచ్చింది. కాని అదే జట్టుపై భారత్ దారుణంగా ఓడిపోయింది. తద్వారా భారత్ అందరి దగ్గర ఎన్నో అవమానాలు ఎదురుకుంది. ఆ మ్యాచ్ ఎందరో ప్లేయర్స్ రూపురేఖలను మార్చేసింది. …

Read More »

ధోనీ వరల్డ్ కప్ ఆడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు.. వికెట్ కీపర్.. సీనియర్ ఆటగాడైన ఎంఎస్ ధోనీ కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ,టెస్ట్ సిరీస్ లో ధోనీ ఆడలేదు. దీంతో అతను రానున్న ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా..?. అసలు క్రికెట్ ఆడతాడా అని పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెస్టిండీస్ ఆలు …

Read More »

దశాబ్దకాలంలో ధోని సాధించిన ఘనత..ఏ కెప్టెన్ కి సాధ్యం కాలేదు !

మహేంద్రసింగ్ ధోని..ఈ పేరు వింటే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేనంత ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ధోని సాధించిన ఘనతలు, జట్టుకు తెచ్చిపెట్టిన విజయాలు మరువలేనివి. కెప్టెన్ గా భారత్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్ళాడు. ఇండియాతో ఆట అంటే చాలా కష్టం అనేలా చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే గత దశాబ్దకాలం నుండి చూసుకుంటే కెప్టెన్ గా ధోని సాధించిన ఘనత ఇప్పటివరకు ఏ ప్లేయర్ సాధించలేకపోయాడు. …

Read More »

భారత స్టార్‌ మహిళా షూటర్‌ కు స్వర్ణ పతకం..ప్రపంచ రికార్డు

భారత స్టార్‌ మహిళా షూటర్‌ మను భాకర్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో మను భాకర్‌ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో …

Read More »

ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …

Read More »

పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏదాడి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టాప్ టీమ్స్ ఉండగా…తాజాగా టీ20 క్వాలిఫైయర్స్ లో భాగంగా మరికొన్ని జట్లు ఈ మెగా టోర్నీ కి ఆర్హత సాధించాయి. ఆ జట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రెండు గ్రూప్స్ గా విభజించడం …

Read More »

ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.

టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …

Read More »

ఓవర్‌త్రో రచ్చ మళ్ళీ మొదలైంది..ఈసారి ఐసీసీ వంతు

ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్  అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ  …

Read More »

సెలక్టర్లకు ధైర్యం ఉందా..అయితే ధోనినే అడిగేయండి !

ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ధోని రనౌట్ తో టోర్నీ నుండి ఆ జట్టు నిష్క్రమించిందని చెప్పాలి.ఇప్పుడు అందరు ధోనిపైనే పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మిస్టర్ కూల్ వయస్సు 38సంవత్సరాలు కాగా ఇప్పుడు అతడి ఆట అంతగా దూకుడుగా లేదని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్లేయర్స్ అందరు రెస్ట్ తీసుకుంటున్నారు.వెస్టిండీస్ సిరీస్ కి గాను రేపు సెలక్షన్ జరగనున్న …

Read More »

1983లో టీమిండియా ఆటగాళ్లకు పారితోషికం ఎంతో తెలుసా..?

1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్ధాల అనంతరం మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ,ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే నాడు కపిల్ నేతృత్వంలో వరల్ద్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్ల పారితోషికం ఎంతో తెలుసా.. ? ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న …

Read More »