హాస్య నటుడు ఆలీ నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో వీరు ముగ్గురూ పాల్గొన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నటుడు ఆలీ.. ఈ ముగ్గురు కలిసి తీసిన యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read More »యమలీల చిత్రానికి నేటికి 25 ఏళ్లు..
కమెడియన్ అలీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్‌గా ఉన్న ఆలీని దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ చిత్రం చేసారు.ఇది కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించడం జరిగింది.ఈ ఏప్రిల్ 28 తేదీతో ఈ చిత్రం ద్విగ్విజయంగా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇందులో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో ప్రేక్షకుల మదిలోకి వెళ్ళింది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ …
Read More »