Home / MOVIES / ఆలీ మూవీలో అచ్చిరెడ్ది,ఎస్వీ కృష్ణారెడ్డి

ఆలీ మూవీలో అచ్చిరెడ్ది,ఎస్వీ కృష్ణారెడ్డి

హాస్య నటుడు ఆలీ నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో వీరు ముగ్గురూ పాల్గొన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నటుడు ఆలీ.. ఈ ముగ్గురు కలిసి తీసిన యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.