ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు …
Read More »Ys Vivekananda Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట..
Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …
Read More »బీజేపీకి షాకిచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ
ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో సమావేశాలు కొనసాగుతున్నాయి… అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో కలిసి …
Read More »సీబీఐ కి షాకిచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి
ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపిన సంగతి విదితమే. అయితే సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పందించారు. ‘నిన్న రాత్రి నోటీసులు పంపి ఇవాళ విచారణకు రమ్మంటే ఎలా? నేను 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసుపై తొలిసారిగా అవినాష్ రెడ్డి స్పందన
ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అధికార వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘రెండున్నరేళ్లుగా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా. నేనేమిటో ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు …
Read More »మీరు సెంటర్ డిసైడ్ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్ అవినాష్‌రెడ్డి
ఇటీవల పులివెందులలో టీడీపీ నేతలు చేసిన సవాల్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని..ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో టీడీపీ నేతలు చెప్పాలని సూచించారు. see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..! see also :హైదరాబాద్‌కు వచ్చినందుకు మరో …
Read More »