రాజధాని, సీఆర్డీఏ చట్టాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఉందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజధాని విషయంలో కేంద్రం చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూడు మూల స్తంభాలని.. రాజ్యాంగం ప్రకారం ఈ మూడూ తమ పరిధులకు లోబడి మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదన్నారు. రాజధానితో …
Read More »మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం …
Read More »