Home / Tag Archives: ys jagan (page 17)

Tag Archives: ys jagan

తిరుమలకు సీఎం జగన్

తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ 23వ తేదీన తిరుమలకు రానున్నట్టు సమాచారం. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి …

Read More »

అవినీతిపై జగన్ బ్రహ్మస్త్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్‌ సెంటర్, కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్‌ నివేదిక, రివర్స్‌ టెండరింగ్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ తదితర అంశాలను …

Read More »

ప్రధాని మోదీకి బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …

Read More »

ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం

ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.

Read More »

అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు!

రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …

Read More »

ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో మంత్రి వర్గం ఈ నెల 15న సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలు కేబినెట్లో …

Read More »

మరణం లేని మహానేత వైఎస్సార్

ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్.. వైఎస్సార్ మరణం లేని మహానేత అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ …

Read More »

సీఎం జగన్ పిలుపు

ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.

Read More »

ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయం ఎటుతేలకపోవడంతో ఖాళీ అవుతున్న స్ధానాలపై అధికార పార్టీ దృష్టి సారించింది. మొత్తం నాలుగు స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులు గా ఉంటూ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పిల్లి సుభాష్ బోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు సోమవారం రాజీనామా చేయనున్నారు . ఈ రెండిటితో పాటు , గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న టి. రత్నాభాయ్ , కంతేటి సత్యనారాయణరాజు ల పదవీకాలం …

Read More »

ఏపీ డిగ్రీ,పీజీ విద్యార్థులకు శుభవార్త

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే..దీంతో రాష్ట్రంలో డిగ్రీ,పీజీ ,వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ మొదటి,రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయడంతో గ్రేడింగ్,మార్కులపై నిర్ణయం తీసుకోవాలని ఆయా యూనివర్సిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే పదో తరగతి,ఇంటర్ సప్లీమెంటరి పరీక్షలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat