కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తోనే హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ తో.. నారాయణరెడ్డిని మట్టుబెట్టడానికి దుండగులు రంగంలోకి దిగి ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా అంతా ఒక పథకం ప్రకారం హత్యకు స్కెచ్ గీసీ.. కాపు కాసి, తొలుత ఆయన కారును ట్రాక్టరుతో ఢీకొట్టించి, అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఎదురుగా …
Read More »గవర్నర్ ప్రసంగం హైలైట్స్..!
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కొత్తగా కొలువుతీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు 1. కొత్త …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి 6 మంది ఎమ్మెల్యేలు…రాజీనామా చేసి రమ్మన జగన్
శాననసభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి అన్యాయంగా ఉందని వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నాయకుడు రాకపోవడంతో సభలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయితే గత శాసనసభలో అధికార టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు కలిసి సరైన జడ్జిమెంట్ ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. …
Read More »దౌర్జన్యం, బెదిరింపులు, రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నిటిపై బోండా ఉమకు చుక్కలే
అధికారంలో ఉన్నాం కదా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తె మమ్మల్ను ఎవరు ఏంచేయలేరులే అని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలోఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో , రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు – స్కామ్ లు – కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో నేరాలకు మాజీ ఎమ్మెల్యే బోండా …
Read More »కర్నూల్ జిల్లా చరిత్రలోనే ప్రథమం..జగన్ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలోని 14 కి 14 నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ఆరుగురు మొదటిసారి సభలో అడుగుపెట్టారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారే అసెంబ్లీలో అడుగుపెట్టడడం గమనార్హం. ఇక …
Read More »ఏపీలో పెట్టుబడులు స్ట్రాట్..కర్నూల్ జిల్లాకు 2500 కోట్లతో భారీ పరిశ్రమ
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ గాలీకి సైకిల్ అడ్రెస్ లేకుండా కొట్టుకుపోయింది. ఇక గ్లాస్ అయితే ముక్కలుచెక్కలుగా పగిలిపోయింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాలను వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది.ఏపీ రాష్ట్ర ప్రజలంతా విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టారు. రాజకీయాల్లో విలువల పరిరక్షణకు, ప్రజలందరి శ్రేయస్సు కోసం పరితపిస్తున్నవైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి …
Read More »వైఎస్ జగన్ పై సంచలనమైన ట్విట్ చేసిన విజయశాంతి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడో అందరికి తెలిసిందే. తన కేబినెట్ లో చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మంత్రిపదవి ఇవ్వకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా విషయమై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్ …
Read More »తిరుమలలో మోడీతో జగన్ మాట్లాడిన మాటలు తెలిస్తే టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లే
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం అయినా ఆచి తూచి తీసుకుంటున్నారు. కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళిన జగన్ అక్కడ స్వామీ కార్యంతో పాటు తాను తీసుకున్న నిర్ణయానికి మోదీ చేత గ్రీన్ సిగ్నల్ తీసుకుని మరీ వచ్చారంట. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన …
Read More »వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వని చంద్రబాబు..అదే వర్గానికి ఫస్ట్ టైమ్ మంత్రి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ దే
కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్‌లో చోటు లబించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. విద్యావంతుడిగా పేరున్నడోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కు మంత్రి దక్కింది. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు …
Read More »ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్
తీవ్ర అనారోగ్యానికి గురైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి …
Read More »