ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతికొద్ది గంటల్లోనే వైసీపీ అధినేత ,నవ్యాంధ్రకు కాబోయే రెండువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను ,ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న …
Read More »బాబు వస్తున్నా దమ్ముంటే కాస్కో-ఆర్జీవీ బస్తీమే సవాల్
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ …
Read More »కాబోయే సీఎం”జగన్”కు సీఎం”కేసీఆర్” ఏమి చెప్పారంటే..?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా గవర్నర్ స్పందించారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ …
Read More »జగన్ తో పాటు ఆ”ముగ్గురు”ప్రమాణ స్వీకారం..?
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అందుకుతగ్గట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు. అయితే ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా తొమ్మిది మంది కాదు ముగ్గురే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని …
Read More »జగన్ ఒక్కరే సీఎంగా..?
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో 151అసెంబ్లీ స్థానాల్లో,22పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. నూట యాబై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో సర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిను కోరారు. దీంతో ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని విజయవాడలో ప్రమాణ స్వీకారం …
Read More »జగన్ “కింగ్ ఆఫ్ ఆంధ్రా”-బయోపిక్ తీస్తా.!
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »సీఎంగా జగన్ ముందున్న అతి పెద్ద సవాలు”ఇదే”..
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?
ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …
Read More »శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్బుక్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …
Read More »సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?
ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …
Read More »