Home / Tag Archives: ys jaganmohanreddy

Tag Archives: ys jaganmohanreddy

మాజీ మంత్రి నారాయణకు షాక్

ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …

Read More »

ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. జగన్ గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11:10 గంటల నుంచి …

Read More »

AP TDP కి బిగ్ షాక్ -YSRCP లో చేరిన కీలక నేత

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీకి చెందిన కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.అనంతరం గంజి చిరంజీవి  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ …

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు Good News

ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం త్వరలో మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. నిన్న శనివారం  ఏపీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఈ …

Read More »

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …

Read More »

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

ఏపీలో మంకీ పాక్స్ కలవరం

ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో  మంకీపాక్స్‌ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం   పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి  …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ Update – 24.92శాతం పోలింగ్‌

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో   ఉపఎన్నిక అనివార్యమైన  ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్‌ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar