నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్.జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతకూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …
Read More »తండ్రి బాటలో జగన్.. నమ్ముకున్నవారికోసం..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోకసారి తన మార్కును ప్రదర్శించారు. తనను నమ్ముకున్నవాళ్లకోసం ఎంతదూరమైన పోతాను. ఏమైన చేస్తానని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది. శనివారం నవ్యాంధ్ర క్యాబినేట్ కొలువదీరిన సంగతి తెల్సిందే. ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటుగా మొత్తం ఇరవై ఐదుమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే వైసీపీలో ఉన్న అందరికీ అవకాశమివ్వడం సాధ్యం కాదు. తర్వాత రెండున్నరేళ్ల తర్వాత విస్తరించనున్న …
Read More »ఏపీ”ఉప ముఖ్యమంత్రులు”వీళ్ళే..!
ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తన కేబినెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,కాపులకు చెందిన ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రులుగా కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పార్టీ శ్రేణులతో అన్నట్లు సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనే అంశం గురించి వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మైనార్టీ …
Read More »జగన్”సంచలన” నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత రోజు నుండి ఇటు పాలనలో అటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను అని హామీచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నారు. అందులో భాగంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన …
Read More »ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!
ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More »జ”గన్”తీరుకు షాకైన ‘అధికారులు’..!
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పట్టుమని పది రోజులు గడవకముందే పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు మినహా ఆ తర్వాత రోజునుండి పలు శాఖల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయని విధంగా సరికొత్త పంథాలో పనిచేస్తూ అందరి మన్నలను …
Read More »జగన్ “కొత్త కాన్వాయ్” నెంబర్ తెలుసా..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇరవై మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పైతారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీంతో జగన్మోహాన్ రెడ్డికి ఒక ప్రత్యేక …
Read More »