Home / Tag Archives: ysrcp (page 105)

Tag Archives: ysrcp

జనవరి 20న ఏపీ అసెంబ్లీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఈనెల పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ భేటీలో జీఎన్ రావు,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు,హైపర్ కమిటీ నివేదికలపై చర్చించి రాజధానులపై అధికారకంగా నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం. క్యాబినెట్ భేటీలో …

Read More »

దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి ఎక్కడా కనిపించరట..!

అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు  క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం కూడా చేప్పట్టారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి. “చంద్రబాబు లాంటి సిగ్గు, …

Read More »

చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ సీనియర్ నేత !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరిచుకుపడ్డారు. చంద్రబాబు ప్రశాంతంగా పండుగ కూడా చేసుకోనివ్వడంలేదని అన్నారు. తన స్వార్ధం కోసం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.”అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ …

Read More »

అమరావతి రైతులకు మంత్రి బొత్స భరోసా..!

రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఇవేకాకుండా మీకు ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బొత్స భరోసా ఇచ్చారు. రైతులతో ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం …

Read More »

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ ..వైసీపీలో చేరిక

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైసీపీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు …

Read More »

గిరిజనుల సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం !

గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో …

Read More »

విశాఖపై కన్నేసిన జగన్.. విదేశాలు కూడా సరిపోవట !

విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్‌ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్‌ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్‌ వరకూ పొడిగించాలన్న డిమాండ్‌ తో ఈ  ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …

Read More »

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …

Read More »

ఢిల్లీకి పవన్… అందుకేనా..?

ప్రముఖ సినీ మాజీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి పవన్ కు ఫోన్ కాల్ రావడంతోనే హుటాహుటిన పవన్ ఢిల్లీకి వెళ్లారు అని సమాచారం. రాజధాని తరలింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పవన్ …

Read More »

అమరావతిలో పెరిగిపోతున్న పెయిడ్ ఆర్టిస్టులు..!

అమరావతి పరిసర ప్రాంతంలో ఫీడ్ ఆర్టిస్టులకు సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని వికేంద్రీకరణ మూడురోజుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజధానిలో వేల ఎకరాల భూముల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనాయకులు అవి ఆ పార్టీ నేతలే ఉండడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat