Home / Tag Archives: ysrcp (page 127)

Tag Archives: ysrcp

చంద్రబాబు జీవితం అంతా నటనే..బయటకు మాత్రం ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన విషయానికి వస్తే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నడూ ప్రజలపై ప్రేమ, అభిమానం చూపలేదనే చెప్పాలి. మరోపక్క అధికారాన్ని మాత్రం చాలా బాగా ఉపయోగించుకున్నాడు. అది కూడా రాష్ట్రము బాగుకోసం కాదు తన సొంత వాళ్ళకోసం, కుటుంబం కోసమే అని చెప్పాలి. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై …

Read More »

యువత ఉద్యోగాల విషయంలో కూడా అడ్డుపడుతున్నావ్..ఇక మారవా బాబూ?

2014 అధికారంలోకి వచ్చాయక నిరుద్యోగుల కల నెరవేరుతుందని ఎంతో ఆశపడ్డారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమని చెప్పి అందరిని నమ్మించిన బాబు చివరికి గెలిచాక అందరిని నట్టేట ముంచేసాడు. దాంతో రాష్ట్రంలో యువత మొత్తం చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. జగన్ నమ్మి ఓట్లు వేసినందుకు నిరుద్యోగ యువతకు సరైన న్యాయం చేస్తున్నారు జగన్. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

చంద్రబాబుకు బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత,ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి,చైర్మన్ పదవీకి రాజీనామా చేశారు. ఈ రోజు …

Read More »

టీడీపీకి షాకిచ్చిన రాయలసీమ సీనియర్ నాయకుడు బైరెడ్డి..!

2019 ఎన్నికలలో తీవ్ర పరాభవం మూటగట్టుకున్న  టిడిపికి మనుగడను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఒక్కొక్కరుగా నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాయలసీమ  ప్రాంతానికి చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శబరి, తెలుగు …

Read More »

ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు జగన్ భారీ గిఫ్ట్.. అమ్మఒడితో పాటు కిట్లు..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. నిన్నటివరకు ఆంగ్ల మాధ్యమం కోసం  జగన్ చేసిన పోరాటం తెలినదే. ఇచ్చిన హామీలకన్నా ప్రజలకు ఎక్కువ చేసి చూపించడం జగన్ కు అలవాటు తాజాగా విద్యా కమిషన్ సమీక్ష సమావేశంలో మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యను భోదించడంతో పాటు స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్‌ …

Read More »

చంద్రబాబుపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ  అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి  దేవినేని అవినాష్‌ వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా అభివృద్ధి చేయలేదని శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, …

Read More »

రాజధానిపై చంద్రబాబు అవినీతి బయట పెడతా.. ఏపీ మంత్రి షాకింగ్ వార్నింగ్..!

చంద్రబాబు రాజధాని పర్యటనలో తీవ్రమైన పరాభవం ఎదురవ్వడానికి కారణం రాజధాని నిర్మాణం లోను రైతుల వద్ద భూసేకరణ లోను బాబు చేసిన అవినీతియే కారణం అని ఆయన గ్రహించాలని గుర్తుచేస్తూ, టీడీపీ  ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం పై వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి చెప్పారు. బాబు అమరావతి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వంపై  చేసిన విమర్సలను  బుగ్గన తిప్పి కొట్టారు. అసలు …

Read More »

ఏపీలో కారెం శివాజీ రాజీనామా..వేంటనే ఆ పదవిలో ఎవరో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మళ్లీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో మరి కొన్ని రోజులు వేచి చూడాలి

Read More »

చిట్టి నాయుడు తట్టుకోలేకపోతున్నావా.. హెరిటేజ్‌కు తరలించాలనే ప్లాన్ వేస్తున్నావా ఏంటీ?

చాలా రోజుల తరువాత చంద్రబాబు తనయుడు లోకేష్ కి గట్టి కౌంటర్ ఎదురయ్యింది. నాన్నగారి అండతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలతో ముందుకు వచ్చి ఏది మాట్లాడినా చివరికి తన నోటి మాటలతోనే అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఈసారి కూడా ఉల్లిపాయల విషయంలో నోరు జారిన లోకేష్ కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వందకు చేరిన …

Read More »

టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా !

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat