ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు అధికారంలో ఉండి తన క్రిమినల్ మైండ్ తో ఎలాంటి పనులు చేసాడో అందరికి తెలిసిన విషయమే. రైతులను సైతం నామరూపాలు లేకుండా చేసాడు. అయితే ఇప్పుడు దారుణంగా ఓడిపోయినా సరే ఇంకా అలాగే ప్రవతిస్తున్నాడట. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బాబుకు తన కౌంటర్ తో చుక్కలు చూపించాడు.”చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా …
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?
తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …
Read More »పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …
Read More »ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్
ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …
Read More »పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …
Read More »రేపు నారా లోకేష్ దీక్ష
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …
Read More »కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!
అజ్మల్ అమీర్…ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని సినీ రాజకీయ రంగాల దృష్టిని ఆకర్షించాడు. ఓ సైడ్ నుంచి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా కనిపిస్తాడు. గతంలో తమిళ్ లో వచ్చిన రంగం సినిమాలో నెగిటివ్ రోల్ లో సీఎం పాత్రలో నటించారు. గతంలో ప్రభంజనం పేరుతో వచ్చిన ఓ సినిమాలో నటించారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను …
Read More »టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …
Read More »