గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి వేల కోట్లు నొక్కేసినా ఘనత చంద్రబాబుదే. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల నమ్మకాలను తాకట్టు పెట్టి తీర గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సొమ్మును కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. మిగాత సొమ్మును బాబుగారే నొక్కేసారు. రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది నిధులు లేవని చెప్పిన చంద్రబాబు ఎన్నికలకు …
Read More »రెండు బలమైన కారణాల వల్ల టీడీపీ అడ్రస్ గల్లంతు.. వాటితో పాటు జగన్ కష్టమే వైసీపీకి కొండంత అండ
ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100రోజులు దాటింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేయాలని ప్లాన్స్ వేస్తోంది.. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.. ఎలాగో ఈ ఐదేళ్లు ప్రభుత్వానికి తిరుగుండదని టీడీపీ నేతలే భావిస్తున్నా ఆ విషయం చంద్రబాబుకు అర్ధం కావడం లేదు.. ఇదిలా ఉంచితే ఐదేళ్ల తర్వాత …
Read More »అందుకే చంద్రబాబు డ్రామాలాడుతున్నారా.. టీడీపీ ఆఫీసులన్నీ కళ్యాణ మండపాలేనా.?
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తట్టాబుట్టా సర్దేసుకుంది.. గతంలో ఇక్కడ పార్టీకి సమయం కేటాయిస్తానని చంద్రబాబు, ఆయన తనయుడు చెప్పినా అవి తెలంగాణలో టిడిపి ఉనికిని ఏమాత్రం కాపాడలేకపోయాయి. అసలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం సోదిలోనే లేకుండా పోయింది. దీంతో పార్టీకి ఒక్కొక్కరుగా మొత్తం గుడ్ బై చెప్పేసారు. ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు వంటి నేతలు కూడా లేరంటే ఇంకా టీడీపీలో ఎవరున్నారో అర్ధం చేసుకోవచ్చు. …
Read More »చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే …
Read More »శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …
Read More »మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?
చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …
Read More »చీకటి రోజుల గురించి నువ్వే చెప్పాలి చంద్రబాబూ..!
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల …
Read More »పల్నాడులో ఏం జరిగింది.. ఉదయం నుంచి జగన్ చంద్రబాబు ఏం చేసారు.? చలో ఆత్మకూరు దేనికి దారి తీసింది.? డీజీపీ
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి ఏ విధమైన రాజకీయాలు కాకపోయినా దీనికి రాజకీయ రంగు పులిమారని ప్రభుత్వం చెప్తుండగా అసలు ఈగొడవకు కారణం మీరంటే మీరే అని రెండు పార్టీల జిల్లా నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఓ శిబిరం ఏర్పాటుచేసింది. ఆ శిబిరంలో …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టురట్టు చేసిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టు మొత్తం బయటకు లాగేసాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు ఇంకోలా మాట్లాడడం అంటే అది మీ తరువాతే అని అన్నారు.దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు అని చెప్పారు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే …
Read More »ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో చంద్రన్న పాలన.. ప్రతీ జిల్లాలోనూ హత్యల పరంపర
గత తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో భయం గుప్పెట్లో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తెలుగు జాతి చరిత్ర పుటలను రక్తపు మరకలతో మలినం చేసిన చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో చిగురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా రౌడీలు, గూండాలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డులేకుండా పొయిన రోజులవి.. గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండతో బహిరంగ బెదిరింపులు, వినకపొతే దాడులతో పేట్రేగిపోయారు. ఇది కచ్చితంగా …
Read More »