Home / Tag Archives: ysrcp (page 210)

Tag Archives: ysrcp

అచ్చెన్నాయుడే చంద్రబాబుని పోలిసులకు పట్టించనున్నాడా.? చంద్రబాబు అచ్చెన్నాయుడి వల్లే జైలుకు వెళ్లనున్నాడా.?

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేవలం 23మంది ఎమ్మెల్యేలే గెలవడంతో మిగిలినవారు అసెంబ్లీలో మాట్లాడేందుకు మొగ్గు చూపడంలేదు.. దీంతో ప్రతీ విషయానికీ అచ్చెన్నాయుడే మాట్లాడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోని సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తున్నాడు.. ఇప్పటివరకూ బాగానే ఉన్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రభుత్వంలోని సభ్యులు లేవనెత్తిన ప్రతీ అంశానికీ కమిటీ వేయండి.. విచారణ చేయండి.. అని …

Read More »

బాబు అండ్ బ్యాచ్ కు మంత్రి అనిల్ కుమార్ దిమ్మతిరిగే పంచ్..!

నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఐదేండ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ దుమ్ముదులుపుతుంది.ఈ క్రమంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులపై ఎదురుదాడులకు దిగుతోంది.అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న దాడిని తిప్పికొడుతూ మరో ప్రక్క తాము ఏమి చేస్తామో పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తుంది వైసీపీ ప్రభుత్వం. …

Read More »

ఫాదర్స్ డే రోజున చంద్రబాబుకు చేదు అనుభవం..?

ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.నిన్న ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ వాళ్ళ తండ్రులకు ప్రతీఒక్కరు తమ అనుభందాన్ని చాటుకుంటూ విషెస్ తెలిపారు.అయితే ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తన ట్విట్టర్ …

Read More »

టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?

విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వాఖ్యలు చేశారు. మరోసారి తన మాటలతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

దావూద్ గ్యాంగ్ కన్నా కోడెల కుటుంభం డేంజర్..విజయసాయి రెడ్డి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీస్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ దౌర్జన్యాలు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోస్ట్ చేసారు. …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలు..!

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్‌ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …

Read More »

మృధువుగా హక్కులు సాధిస్తూనే ఈ యువసీఎం తనకున్న ప్రజాబలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారా.?

వైఎస్సార్సీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై షాతో జగన్ ఆయన చర్చించారు. నీతి అయోగ్‌ సమావేశంలో జ‌గ‌న్‌ పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర సమస్యలపై వ్యవహారించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన …

Read More »

రాయపాటికి షాక్..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …

Read More »

చంద్రబాబు చెకింగ్ పై వితండవాదం చేస్తున్న టీడీపీ.. సరైన సమాధానం చెప్పిన వైసీపీ..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్‌ చేశారు. మెటల్‌ డిటెక్టర్‌ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు …

Read More »

వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat