Home / Tag Archives: ysrcp (page 222)

Tag Archives: ysrcp

విజయసాయిరెడ్డి శ్రమకు దక్కిన ఫలితం ..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి …

Read More »

టీడీపీకి ఎంపీ గుడ్ బై..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ …

Read More »

పదేళ్ల క్రితం 151మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని సంతకాలు చేస్తే ఇప్పుడు వారే గెలిచారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. టీడీపీ 23 కేవలం స్థానాలకు పరిమితమయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే 175 జకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు జగన్మోహనరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన 23మందితో టీడీపీ సరిపెట్టుకోగా, ఫిరాయించిన ముగ్గురు ఎంపీల సంఖ్యే …

Read More »

జగన్‌ లాంటి మంచి సీఎంని ఇప్పటివరకూ చూడలేదంటున్న విశాఖవాసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ …

Read More »

అనంత‌లో పరిటాల వర్గీయులు బాంబులు వేస్తాం, కొడవళ్లతో నరికి చంపేస్తామంటున్న ఆడియో లీక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారం కోల్పోయినా టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్‌ అనుచరుడు అమర్నాథ్‌, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు …

Read More »

కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు జగన్ ఇంకేం చేస్తున్నారు.. అధికారులకు ఎలాంటి ఆదేశాలిచ్చారో తెలుసా.?

తెలుగుదేశం పాలనలె కుదేలైన ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు సీఎం జగన్ నడుం బిగించారు.. అందరూ ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధికస్థితి చక్క దిద్దడానికి మంచి ఆలోచన విధానాలతో రావాలని ఆయనకోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై గతంలో తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేలా 15వ ఆర్ధికసంఘం ముందు సమర్థవంతంగా ఏపీ వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం …

Read More »

ఇచ్చిన ప్రతీ మాటకూ కట్టుబడి నడుచుకుంటున్న జగన్

లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీలతో పాటు మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అరకు(విశాఖ జిల్లా), అనకాపల్లి(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి(తూర్పు గోదావరి), నరసాపురం(పశ్చిమగోదావరి), విజయవాడ(కృష్ణా జిల్లా), నర్సరావుపేట(గుంటూరు జిల్లా), బాపట్ల(గుంటూరు జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), హిందూపురం(అనంతపురం జిల్లా), తిరుపతి(చిత్తూరు జిల్లా), రాజంపేట(కడప జిల్లా) లుగా మరో 12 కొత్త జిల్లాలతో 25జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మూడుసార్లు ప్రతిపాదనల వరకూ …

Read More »

పందికొక్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న సమీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధికశాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగానే ఉన్నటత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలిలో కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లుగా 18లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ …

Read More »

పసుపురంగు బట్టలు వేసి ఈవెంట్లు ప్లాన్ చేసారు.. ప్రశ్నించే సరికి డిలీట్ చేసేసారు..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు …

Read More »

బాబాయ్ వైవీకి జగన్ గిఫ్ట్..అదేంటో తెలుసా?

వైవీ సుబ్బారెడ్డి..ఇతడు జగన్ కు సొంత కుటుంభ వ్యక్తి అన్నట్టు.జగన్ కు వరుసకు బాబాయ్ అవుతాడు.వైవీ సుబ్బారెడ్డి 2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.అలాంటి మనిషికి 2019ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టారు జగన్.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat