వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా మేధావులు, తటస్థులతో హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తటస్థులకు లేఖలు రాసి, వారితో భేటీ కావాలని సూచించారు. మొత్తం 70వేల మంది తటస్థులకు లేఖలు రాసి న్యూట్రల్‌గా ఉన్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లతో నిన్న భేటీ అయ్యారు. కేంద్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, వచ్చే లోకసభ …
Read More »వైఎస్ జగన్ తో కలవాలనుకుంటే ఈ నంబర్ కు డయల్ చెయ్యండి
ఆంద్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రతి పక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలోని ఉద్యోగులకు స్వయంగా లేఖలు రాస్తూ, రాష్ట్ర ప్రగతికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. గత రెండు రోజులుగా, ఉద్యోగి పేరిట, వైఎస్ జగన్ సంతకంతో ఈ లేఖలు ఉద్యోగులకు అందుతున్నాయి. వీటిపై పార్టీ గుర్తు అయిన ఫ్యాన్, జగన్ ఫోటోలు కూడా ఉన్నాయి. లేఖ సారాంశం ఏంటంటే… నమస్కారం (ఆ …
Read More »500 కార్లతో రాజంపేట నుండి హైదరాబాద్ వచ్చి వైసీపీలో చేరుతున్నమేడా..!
సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి వరకూ ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టారు …
Read More »వైసీపీలో చేరుతున్న టీడీపీ అగ్రనేతల బంధువులు, సోదరులు, టీడీపీ ఓటమి పక్కా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బుద్ధా వెంకన్న మైక్ పడితే వైసీపీ మీద తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన సోదరుడే వైసీపీలో చేరడం …
Read More »ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తాం..విజయసాయిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయండి అన్న నినాదంతో గురువారం బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంట్ భవనం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా,విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయగా..హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.చంద్రబాబు హుద్‌హుద్ తుపాను లాంటివారు అందుకే ఏపీ ప్రజలను …
Read More »తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇళ్లపట్టాల పంపిణీ.. నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారపార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్లపట్టాలు పంపిణీ చేయడంతో ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. ప్రజలు, లబ్ధిదారులతో కలిసి తహసిల్దార్ కార్యాలయంకు వెళ్ళారు. అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేయడంతో నిరసనగా తహశిల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రతాప్ …
Read More »టైమ్స్ నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. వైసీపీకి 23, టీడీపీకి 2స్థానాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 సీట్లను సాధిస్తుందంటూ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడైంది. జనవరిలో దేశవ్యాప్తంగా జరిపిన సర్వే వివరాలను బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇందులో వైసీపీ హవా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. మొత్తం ఓట్లలో 49.5 శాతం ఓట్లను వైఎస్ఆర్ సీపీ సాధించనున్నదని, టీడీపీకి 36 శాతం, కాంగ్రెస్ కు 2.6 …
Read More »సీన్ డిసైడ్ అయిపోయింది.. వార్ వన్ సైడ్ అని అంతా ఫిక్స్ అయిపోయారా.. అందుకే
సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రత్నం.. అయితే కృష్ణా జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు. ఇలాంటి కీలక నేత సోదరుడు, పార్టీలో …
Read More »పత్తికొండలో ఆయనతో పాటు 500 కుటుంబాలు వైసీపీలో చేరిక..!
కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండి ప్రతి పక్షంలో చేరికలు జరుగుతుండడంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ నుండి పోటి చెయ్యాలనుకునే కెయి ఫ్యామిలీకు ఏం చెయ్యాలో దిక్కు తోచడంలేదు. తాజాగా అధికార టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోతున్నపత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, …
Read More »వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి..టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని …
Read More »