Home / Tag Archives: ysrcp (page 287)

Tag Archives: ysrcp

వైసీపీలో చేరాల్సిన కొండ్రు మురళి టీడీపీ లోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీనేతలను టీడీపీ లో చేర్చుకున్నారు. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి …

Read More »

వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …

Read More »

వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!

ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. …

Read More »

టీడీపీ బిగ్ షాక్…30 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేత వైసీపీలోకి..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది . అధికారంలో టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆసక్తి రేపుతుంది. తాజాగా వైసీపీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. వైసీపీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టిని బుధ వారం కావలి పట్టణంలోని నమస్కార్‌ హోటల్‌లో …

Read More »

బుగ్గన నెగ్గుతాడా.? ప్రతాప్ ప్రతాపం చూపిస్తాడా.? డోన్ లో పరిస్థితి ఏంటి.?

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం.. కేఈ కుటుంబానికి కంచుకోట అయిన డోన్ లో బుగ్గన 2014లో గెలిచారు. డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలున్నాయి. 2లక్షల 20వేల ఓట్లున్నాయి. డోన్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచారు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. త్రాగునీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు. పార్టీ పరంగా మంచి గ్రిప్ ఉంది. పార్టీలో స్పోక్స్ పర్సన్ గా …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …

Read More »

“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …

Read More »

ఇచ్చాపురం భారీ బహిరంగ సభలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్న టీడీపీ ఎమ్మెల్యే..!

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే పరామవధిగా ..ఇటు పార్టీ నిన్న మొన్న వచ్చిన నేతల దగ్గర నుండి సీనియర్ నేతల వరకు .. ఓట్ల కోసం ప్రజలకు అబద్ధపు హామీలను కురిపిస్తూ సుమారు ఆరు వందల హామీలతో ఎన్నికల బరిలోకి దిగారు చంద్రబాబు. అయితే అధికారంలోకి …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …

Read More »

స్థానికంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఘటన..!

మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశంజిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానికంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తునన్న సమయంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటకు రాగానే దగ్గర బాలినేని ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు బరస్ట్ అయింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పాడవడంతో కారు అదుపు తప్పబోయింది. డ్రైవర్ అప్రమత్తతతో కారును అదుపు చేసాడు. దీంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat