Home / Tag Archives: ysrcp (page 299)

Tag Archives: ysrcp

వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో సగమందికి టికెట్లు ఇవ్వను అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడా. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర నుండి ఎంపీ వరకు..కింది స్థాయి నేత నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీ ప్రజల ఆశాదీపం అయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వైపు …

Read More »

ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌పై చంద్ర‌బాబాబు ఫైర్‌..!

తెలుగుదేశం పార్టీలో ఉంటూ టీడీపీపై విషం చిమ్మ‌డంలో కొంత‌మంది సొంత పార్టీ నేత‌లే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముర‌ళీ మోహ‌న్ యొక్క వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల వీడియోను ఓ టీడీపీ నేత‌నే సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన‌ట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. పూర్తి ఆధారాల‌ను ఆ వ్య‌క్తి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంపారు. ఎంపీలు మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో వారికి తెలియ‌కుండానే సెల్‌ఫోన్‌లో షూట్ చేసి.. వెంట‌నే సోష‌ల్ మీడియాలో …

Read More »

బిగ్ బ్రేకింగ్‌: తాజా రాజ‌కీయ ప‌రిణామాలతో వైఎస్ జ‌గ‌న్ కొత్త ఫార్ములా..!

వైఎస్ జ‌గ‌న్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నిక‌ల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికే వైఎస్ జ‌గ‌న్ ఈ కొత్త ఫార్ములాను ఉప‌యోగిస్తారా..? ఈ ఫార్ములా స‌క్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణ‌గ‌దొక్కేందుకే చంద్ర‌బాబు కొన్ని టీమ్‌ల‌ను రంగంలోకి దింపార‌ని ఆ మ‌ధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమ‌న్నాయి. అది నిజ‌మో కాదో తెలీదు కానీ..ఆ విష‌యంపై తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇంకా …

Read More »

జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …

Read More »

గుంటూరు జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే, మొద‌ట్లో బాగానే ఉన్నా రాను.. రాను ప్ర‌త్తిపాటి పుల్లారావు, ఆయ‌న ఫ్యామిలీ రాజ‌కీయాలు పెరిగిపోయాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని వ‌చ్చిన ప్ర‌తీ సామాన్య వ్య‌క్తి నుంచి ప్ర‌భుత్వ అధికారి వ‌ర‌కు.. క‌మీష‌న్లు దండుకుంటున్నార‌నే వార్త‌లు …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఒక‌వేళ మీరు ఉండ‌క‌పోతే.. నెక్స్ట్ ప‌ది సంవ‌త్స‌రాలు బ‌తికి ఉంటారా..? నెక్స్ట్ పాతిక సంవ‌త్స‌రాలు మీరు బ‌తికి ఉంటారా..? మ‌నుషులు క‌ల‌కాలం బ‌తికి ఉంటారా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, సాలూరులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల త‌రువాత ముఖ్య‌మంత్రి అయిన సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌ధాని నిర్మాణం …

Read More »

భూమా ఫ్యామిలీకి మ‌రో బిగ్ షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్ష‌న్ ఏమిటి..? ఇంత‌కీ చంద్ర‌బాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? అస‌లేం జ‌రిగింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్నిపూర్తిగా చ‌ద‌వాల్సిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే.. క‌ర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి ఇచ్చేందుకు …

Read More »

జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …

Read More »

నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …

Read More »

వెలుగులోకి.. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి భాగోతం..!

ఏపీ ప్ర‌భుత్వం కీలు బొమ్మ‌గా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువ‌రించ‌లేక‌పోయింది. అధికార అండతో ఖ‌నిజ సంప‌ద‌ను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచార‌ణ‌కు ఆదేశించినా.. కాలు క‌ద‌ప‌ని అధికారుల‌పై హైకోర్టు క‌న్నెర్ర‌జేసింది. రిక‌వ‌రీ ఎందుకు చేయ‌లేద‌ని మండిప‌డింది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండ‌లం కోనంకిలో స‌ర్వే నెం.278/19బీలో 4.37 ఎక‌రాలు 279/30సీలో 189.31 ఎక‌రాలను సున్న‌పురాయి త‌వ్వ‌కానికి అసోసియేటెడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat