ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట తొంబై మూడు రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ఇప్పటివరకు తొమ్మిది జిల్లాలలో జగన్ పాదయాత్ర చేశారు.అయితే జగన్ పాదయాత్ర గురించి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి …
Read More »వై.ఎస్. జగన్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేదగిరి మండలంలో జానపాడు, తమ్మిలేరు యాక్టివేట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పోలవరం సినిమా చూపిస్తున్నాడని జగన్ …
Read More »పరకాల రాజీనామా వెనక సంచలనాత్మక ట్విస్ట్ ..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెల్సిందే .తన రాజీనామా లేఖను ఈ రోజు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపారు .అంతే కాకుండా తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా పరకాల చంద్రబాబు నాయుడ్ని కోరారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More »ప్రోటో కాల్ కూడా తెలియని నీవు.. మంత్రివా..??
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు , ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నోటి జారుడుతనం గురించి అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ ఏ సభలో పాల్గొన్నా.. ఆ సభకు అన్ని మీడియా ప్రతినిధులందరూ తప్పక హాజరవుతారు. ఎందుకంటే..? నారా లో కేష్ ఎప్పుడు నోరుజారుతాడా..! అన్నదానిపైనే కాన్సట్రేషన్ చేసేందుకన్నమాట. see also:చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్ అందులో భాగంగానే వర్ధంతిని జయంతి, జయంతిని వర్ధంతి …
Read More »వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేల వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రధాని స్థాయిలో ఉన్న మోడీని కలవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోడీకి చంద్రబాబు వంగి.. వంగి నమస్కారాలు పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శించడాన్ని …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం.. మాజీ ఎంపీ సంచలన వాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధిస్తుందని ఇటీవల ఓ ఛానల్‌లో వచ్చిన సర్వేపై ఆయన స్పందిస్తూ పై విధంగా …
Read More »నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …
Read More »జగన్ చేసిన పనికి.. పీ.గన్నవరం ప్రజలు ఫిదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజల సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా పీ.గన్నవరంలో కొనసాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …
Read More »టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!
ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన …
Read More »వైఎస్ జగన్‌కు పోలీసులు సైతం గులామ్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …
Read More »