ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!
నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …
Read More »That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా”జననేత జగన్ “జన్మదిన వేడుకలు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, …
Read More »పవర్ స్టార్ కు పవర్ కట్ -ఏపీ పీకే మహిళా ఫ్యాన్స్ సంచలన నిర్ణయం..!
ఏపీలో విశాఖపట్నంలోని పెందుర్తి మండలంలో ఇటీవల ఓ ఎస్సీ మహిళ పై టీడీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా గతంలో దళితుల పై జరిగిన కారంచేడు, చుండూరు ఘటనలను పవన్ గుర్తుచేశారు. నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే …
Read More »జగన్ జోరు .. రాత్రికి రాత్రే ప్రణాళికలు.. సమయం లేదు మిత్రమా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకు అధికారం పక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జగన్ మాత్రం మొండిగా దూసుకుపోతున్నారు. ఇక పాదయత్రికి బ్రహ్మరథం పడుతున్న జనం నుండి వేల కొద్దీ దరఖాస్తులు.. ఇబ్బడి ముబ్బడిగా వినతులు జగన్ చెంతకు వస్తున్నాయట. ఇప్పటి వరకూ జగన్ వద్దకు దాదాపు నలభై వేలకు పైగా వినతులందినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు వెయ్యికి …
Read More »పవన్ కళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్..మూడో భార్య సంచల నిర్ణయం..
జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజకీయాలకు సంబంధం లేని ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే తన పెళ్లిళ్ళ పై అనేక రచ్చలు జరుగున్న టైమ్‌లో తాజాగా పవన్ ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చిపడింది. పవన్ మూడవ భార్య అన్నా లెజీనోవో …
Read More »బాబుకు నిద్రలేకుండా చేస్తున్న శిల్పా బ్రదర్స్ స్కెచ్ ..
ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన …
Read More »ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …
ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …
Read More »టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన …
Read More »