ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంటుంది .అందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి …
Read More »జగన్ అనే రెండు అక్షరాల పదం ప్రత్యర్థుల గుండెల్లో ఒక డైనమైట్. ఒక అణుబాంబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన మనోరంజక యువనేత జగన్ అని ఇలపావులూరి మురళీ మోహన రావు గారు ఒక స్టొరీ రాశారు ..యదాతధంగా మీకోసం .. అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేసి చరిత్రలో, ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతలు తెలుగువారిలో ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్సార్… ఆ ఇద్దరి మేలుకలయిక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. …
Read More »మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..
ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు .. జగ్గయ్యపేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …
Read More »జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …
Read More »ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …
Read More »జగన్ అతి పెద్ద మాస్టర్ స్కెచ్.. రేసులోకి జూనియర్ ఎన్టీఆర్..?
రాజనీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా కామన్. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగనున్నాయనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు …
Read More »బాలకృష్ణపై ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటా -వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల …
Read More »టీడీపీలోకి వలసలు …
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు . నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు …
Read More »కర్నూల్ జిల్లాలో 50 కుటుంబాలు వైసీపీలోకి…టీడీపీకి పాదయాత్ర ఏఫెక్ట్
కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన …
Read More »