ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు . తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం …
Read More »వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది . జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ …
Read More »అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …
Read More »బాబు వలన పోలవరం ఆలస్యం ..
ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో …
Read More »పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …
Read More »జగన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వనాశనం -ఎంపీ మురళి మోహన్
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »మహేష్ పొలిటికల్ ఎంట్రీపై జయదేవ్ క్లారీటీ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇస్తారు .ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఏపీలో ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఆలిండియా సూపర్ స్టార్ కృష్ణ &మహేష్ బాబు …
Read More »పవన్ కళ్యాణ్ కు విలువలు.. ఎతిక్స్ అసలున్నాయా.? ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. …
Read More »”పేద కుటుంబానికి వైసీపీ అండ”.. రూ. లక్ష ఆర్థిక సాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్‌ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »జగన్ సత్తాను తట్టుకోలేక పవన్ ను రంగంలోకి దించుతున్న బాబు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నడా ..?.జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి మరి పవన్ ను రంగంలోకి దించుతున్నడా ..?.అంటే అవును అనే అంటున్నారు వైసీపీ శ్రేణులు .వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ …
Read More »