ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పుల వర్షం కురిపించారు .తనదైన స్టైల్ లో పవన్ పై సెటైర్ల వర్షం కురిపించారు .వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే రోజా మాట్లాడుతూ “ఒక్కసారి ఎంపీగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంపర్ మెజారిటీతో …
Read More »పవన్ కళ్యాణ్ పై… వైఎస్ జగన్ సంచలనమైన ఘాటు వ్యాఖ్యలు….
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ విధంగా పవన్ మాట్లాడుతూ..‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది.. వైఎస్ మరణించిన వెంటనే జగన్ సీఎం కావాలని చూశాడు.. అనుభవం లేని ఆయన ఏం చేస్తాడనే గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతు ప్రకటించలేదు..’ అని జగన్ పై విరుచుకుపడ్డాడు. అంతేగాక తన టార్గెట్ జగన్ అనే …
Read More »జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు …
ప్రముఖ టాలీవుడ్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు .పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరిజిల్లాలకు చెందిన జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ,తన అభిమానులతో సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన కార్యకర్తలకు పలు అంశాలపై మార్గదర్శకం చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉందని ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు?
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి …
Read More »బాబును నమ్మి మోసపోయా ..ఈసారి జగన్ వెంటే -పవన్ కళ్యాణ్ …
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎంపీ సంచలన నిర్ణయం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు . గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో …
Read More »జగన్ ఈ సలహా పాటిస్తే సీఎం కావడం ఖాయం -ఉండవల్లి..
ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి …
Read More »అనంతపురంలో వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలను దారుణంగా హత్య చేస్తున్నారు. రాయలసీమలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగలు విప్పింది. జిల్లాలోని ధర్మవరం మండలం వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన ఇప్పుడు ధర్మవరంలో కలకలం సృష్టిస్తోంది. విషయం …
Read More »పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …
Read More »‘అన్నా ఆరోగ్యం జాగ్రత్త…అనంతలో జగన్ అభిమానులు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్, నాగులాపురం క్రాస్, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా …
Read More »