Home / Tag Archives: ysrcp (page 418)

Tag Archives: ysrcp

జగన్ ను కదిలించిన పాప..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది . దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు …

Read More »

జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, …

Read More »

లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై వేణు స్వామీ సంచలన జోష్యం ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టేది ..ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అని అంటే టక్కున వచ్చే సమాధానం ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు అని ఇటు ఆ పార్టీ వర్గాలు అటు రాజకీయ వర్గాలు చెప్తాయి .కానీ నారా లోకేష్ నాయుడుకు ఆ యోగం లేదని ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామీ …

Read More »

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో చెప్పేసిన వేణు స్వామీ ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా చెప్పే మాట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో గెలుస్తాము ..మనమే అధికారంలోకి వస్తాము అని ఆయన ఇటు పార్టీ సమావేశాల్లో అటు మీడియా సమావేశాల్లో పలు సార్లు చెప్పిన సంగతి తెల్సిందే .మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం …

Read More »

కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …

Read More »

జగన్ కు జై కొట్టిన మాజీ ఎంపీ ..త్వరలోనే వైసీపీలోకి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది .ఈ తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీగా పనిచేసిన ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ …

Read More »

అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …

Read More »

జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..

ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat