ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …
Read More »ప్లీజ్ సభకు రండి -వైసీపీకి స్పీకర్ కోడెల విన్నపం .
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ రేపటి నుండి జరగనున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్న సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై ఒక్కమంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా వైసీపీ పార్టీ పోరాడుతున్న సంగతి కూడా తెల్సిందే . అయితే ఎంత పోరాడిన ..ఎన్ని సార్లు స్పీకర్ చుట్టూ తిరిగిన కానీ …
Read More »ఇది టీడీపీకి అతి పెద్ద దెబ్బ… వైసీపీ నుండి పోటి…జూ..ఎన్టీఆర్…!
నార్నె శ్రీనివాసరావు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మామగా సుపరిచితుడు. అంతేగాక తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు దూరపు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే తారక్ కు నార్నె కూతురినిచ్చి పెళ్లి చేశారని అంటారు. అయితే గత కొంతకాలంగా అయితే నార్నె శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతో అంత సన్నిహితంగా లేరని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి తారక్ రాజకీయ వారసత్వానికి తెలుగుదేశంలో ఎలాంటి అవకాశం లేకపోవడం, తెలుగుదేశం పార్టీ వారసత్వ అధికారాలు నారా …
Read More »నాలుగో రోజు.. జననేతకు జనం నీరాజనం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నాలుగో రోజు యాత్రలో భాగంగా పెద్దనపాడు, వైకోడూరులో జనంతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో …
Read More »జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …
Read More »జగన్ ఎక్కడ ముద్దులు పెడతారో అని జనాలు భయపడుతున్నారు -మంత్రి జవహర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని …
Read More »మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. జగన్ మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నేలతిమ్మాయిపల్లిలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. …
Read More »నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »రెండో రోజు వరాల జల్లు కురిపించిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండోరోజు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు… ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే …
Read More »జగన్ పాదయాత్రకు లెనిన్ కు ఏమిటి లింక్ ..?
నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1917 నవంబర్ 7 న అనగారిన తమ బ్రతుకులతొ విసుగు చెంది తమ హక్కులను నిలుపుకొవటానికి రష్యాలోని ప్రముఖ విప్లవకారుడు లెనిన్ ఆద్వర్యం లొ ప్రజలు భూమి – శాంతి – రొట్టే నినాదం తొ కదం తొక్కి నియంతృత్వ ప్రభుత్వం అయిన ప్రొవన్షియల్ ప్రభుత్వం ని కూలదొశారు. ఈ అక్టొబర్ విప్లవం ప్రపంచ దేశాలలొని కర్మిక కర్షక సామాన్య వర్గం కి …
Read More »