Home / Tag Archives: ysrcp (page 95)

Tag Archives: ysrcp

నేడు ఢిల్లీకి జగన్‌..రాష్ట్రానికి ఇది ఎంతో కీలకం !

హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …

Read More »

ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలివే..!

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలివే..! పంచాయితీ రాజ్‌ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదించి. *పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు చేయనున్నారు. *పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి కాని …

Read More »

ఆంధ్రాలో ఆడవారికి ఆపద్బాంధవుడిగా జగన్..మొదటి అడుగే సక్సెస్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల రక్షణ కొరకు సంచలణాత్మక చట్టం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అదే దిశ చట్టం. దీనికి సంబంధించి జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అంతేకాకుండా యాప్ ఒకటి మొదలుపెట్టారు. అమ్మాయిలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ యాప్ ద్వారా రక్షించుకునే విధంగా చేపట్టారు. దీనికి సంబంధించి మొదటి విజయం కూడా నమోదు అయ్యింది. ఓ మహిళ ఇచ్చిన …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేలు జరిమానా

వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం . సహాజంగా ఎక్కడైన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి.. వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ..ఎంపీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని స్థానిక గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవీంద్రకు తన సొంత ఊరి ప్రజలే షాకిచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు …

Read More »

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 9 నెలల్లో చేసిందేమిటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ప్రతీఇంటికి, గడపకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుకొని నేను విన్నాను, నేను ఉన్నాను అని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అందరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాంతో నమ్మిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజు నుండి ఇప్పటివరకు ప్రతీరోజు ప్రజలకోసమే కష్టపడుతున్నారు. ఈ 9నెలల్లో ఆయన …

Read More »

ఈరోజంతా జగన్ బిజీ.. క్యాబినెట్ భేటీ.. మోడీతో భేటీ.. ఇదే అజెండాగా !

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల …

Read More »

విజయసాయి, నందిగం సురేష్ లు కేంద్ర క్యాబినేట్ లోకి.. జగన్ నిర్ణయమే కీలకం !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటు దక్కబోతున్నట్టుగా పలు వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనికి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి – ప్రధానమంత్రిల మధ్య బుధవారం జరగబోతున్న రెండుగంటలపాటు జరిగే కీలక సమావేశంలో కేంద్ర  క్యాబినెట్ లోకి వైసిపీ చేరటానికి జగన్మోహన్రెడ్డి ప్రధాని చర్చించనున్నారట. అలాగే విజయసాయి రెడ్డి సహాయ …

Read More »

 ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!

దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat