తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …
Read More »