Home / MOVIES / అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా

అతను ఎవరంటే ..బయటపెట్టిన రాశీ ఖన్నా

రాశీఖన్నా మొదట్లో యంగ్ హీరో మూవీతో అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ ఇంతవరకు టాప్ పొజిషన్ కు చేరుకోలేకపోయింది.తనతో పాటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయిలో ఉంది.ఒకపక్క అందం ..మరో పక్క చక్కని అభినయం ఉన్న రాశీ కథలను ఎంచుకోవడంలో తప్పటడుగులు వేస్తుందని సినీ వర్గాల టాక్ .

అసలు ముచ్చటకు వస్తే అమ్మడు ప్రేమలో పడ్డట్లు ఒప్పేసుకుంది .తన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ ప్రమోషన్ లో భాగంగా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది ముద్దుగుమ్మ ..ఆ ఇంటర్వ్యూ లో తొలిసారిగా ఎప్పుడు ప్రేమలో పడిన విషయం గురించి చెప్పింది.ఆమె మాట్లాడుతూ తనకు పదిహేడు యేండ్ల వయస్సున్న సమయంలో తను చదువుకునే స్కూల్లో సీనియర్ అయిన ఒకతను నా దగ్గరకు వచ్చాడు.

వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేశాడు.అయితే అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.అప్పుడే నేను ప్రేమలో ఉన్నాను అని విషయం అర్ధమైంది.అందుకే దాన్ని బెరీజ్ చేస్కొని తొలిప్రేమ లో నటించాను అని ఆమె తన తొలిప్రేమ ముచ్చటను చెప్పుకుంటూ వచ్చింది అమ్మడు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat