Home / Tag Archives: love

Tag Archives: love

పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి

పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …

Read More »

కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం

తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.

Read More »

ప్రతి కౌగిలింతకు ఓ లెక్క ఉంది గురు…?

మనం సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే కౌగిలింతకూ ఓ అర్థం ఉంది. భార్యను హగ్ చేసుకుంటే ఎంతో సేఫ్గా ఫీలవుతారు. స్నేహితులకు ఇచ్చే బియర్ హగ్ వల్ల వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. భుజంపై తలవాల్చి కౌగిలించుకుంటే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చినవారిని ఎక్కువ సేపు కౌగిలించుకుంటాం. అందులో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి. రొమాంటిక్ హగ్తో ఒకరి మనసులోని స్పందనలను మరొకరు ఆస్వాదిస్తారు. వీటిలో ఎంతో లవ్ ఉంటుంది.

Read More »

ప్రేమను ఒప్పుకోరని

తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …

Read More »

నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు

వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవముందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. తనకు కాబోయేవాడు అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని పేర్కొంది. ఇటీవలే ఈ భామ ఓ ప్రముఖ వెడ్డింగ్‌ మ్యాగజైన్‌ ముఖచిత్రంపై దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తనతో ఏడడుగులు నడిచే వాడు ఎలా ఉండాలో వివరిస్తూ  ‘జీవితంలో ఓ నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫల్యం కోసం నిరంతరం తపించే వ్యక్తిని నా భాగస్వామిగా కోరుకుంటాను. అతను ఏ …

Read More »

ఆ హీరోకి ముద్దు పెడతానంటున్న తమన్నా.ఎవరు ఆ హీరో..?

సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్‌ చేయాల్సివస్తే తాను హీరో విజయ్‌ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్‌ కామెంట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. …

Read More »

ప్రేమ పెళ్లే చేసుకుంటా-రకుల్ సంచలన వ్యాఖ్యలు-ఎవర్నీ అంటే..!

కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. పుకార్ల విషయంలో సదరు నాయికలు ప్రత్యక్షంగా స్పందించేంత వరకు నిజానిజాలేమిటో బయటపడవు.  తాజాగా సీనియర్‌ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమాయణం తాలూకు వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి. ఈ అమ్మడు ఓ యువహీరోతో ప్రేమలో ఉందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు …

Read More »

తన రెండో పెళ్ళికి అసలు కారణం చెప్పిన సునీత

ప్రముఖ గాయని‌ సునీత‌ వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …

Read More »

ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు

తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్‌ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి …

Read More »

మొరటోడు ట్రంప్..ప్రేమలో పడ్డాడట, ఎవరితో? ఎలా ?

ప్రేమ గుడ్డిది, కులం, మతం వంటి బేధాలు వాటి మధ్య కనిపించవు అని అంటారు. వీటితో పాటుగా ముందుగా వయస్సుతో సంబంధం లేదు అని అంటారు. అది నిజమనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే ప్రపంచానికి పెద్ద, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఈ 70ఏళ్ల ముసలోడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ ఎలాంటిదంటే ట్రంప్ 24ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టింది. ప్రపంచాన్ని శాశించే …

Read More »